Watch Winter Session of Andhra Pradesh Assembly News. Kodali nani vs Achhenaidu made serious comments each other

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మహిళలను ఇబ్బంది పెట్టారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న నానికి చికిత్స అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. వ్యక్తులను గౌరవిస్తున్నారు కానీ... వినడానికి బాగుండటం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. తనను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్చడం కాదు.. అచ్చెన్నాయుడును వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చాలని అభిప్రాయపడ్డారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#ysrcp
#APAssemblyLIVE
#naralokesh
#Buggana
#kodalinani